తిరుపతిలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

By

Published : Nov 3, 2019, 10:26 AM IST

thumbnail

​​​​​​​చిత్తూరు జిల్లా యువజనోత్సవాలు తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాలలో ఉత్సాహంగా జరిగాయి. సెట్విన్ - తిరుపతి, రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పలు సాంస్కృతిక విభాగాల్లో విద్యార్థులు పోటీపడ్డారు. డివిజన్ స్థాయిలో విజేతలుగా నిలిచిన కళాకారులు, జిల్లా స్థాయిలో పోటీ పడ్డారు. జానపద, శాస్త్రీయ నృత్యాలు, సంగీత వాద్య విభాగాల్లో ప్రతిభను ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.