దూసుకొచ్చిన లారీ.. లక్కీగా ప్రాణాలతో బయటపడ్డ యువకుడు

By

Published : Feb 8, 2023, 2:21 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

thumbnail

హోటల్ బయట బైక్​పై కూర్చున్న ఓ వ్యక్తిపైకి లారీ దూసుకొచ్చింది. రహదారిపై వెళ్తున్న ఆ వాహనం అదుపుతప్పి వేగంగా బైక్​పైకి వచ్చింది. లారీని గమనించిన బైకర్.. వెంటనే పక్కకు జరగడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. కర్ణాటక తుమకూరు జిల్లాలోని కునిగల్ తాలుకాలో ఉన్న అంచెపాళ్యలో ఈ ఘటన జరిగింది. లారీ బెంగళూరు నుంచి హసన్​కు వెళ్తోంది. ఈ ప్రమాదంలో యువకుడి బైక్ ధ్వంసమైంది.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.