ETV Bharat / sukhibhava

చిన్నపిల్లల్లో అతిసారం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

Diarrhea In Children: చిన్నపిల్లలు అతిసారం బారిన పడటం సర్వసాధారణం. మరి డయేరియా బారినపడ్డ చంటిపిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది?

diarrea
డయేరియా
author img

By

Published : Mar 9, 2022, 3:57 PM IST

Diarrhea In Children: చిన్నపిల్లలు చిరుతిండిని ఇష్టపడటం సహజం. అయితే వాటివల్ల ఒక్కోసారి వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. అలా తాగే నీరు, తినే ఆహారం తీసుకోవడం వల్ల అతిసారం(డయోరియా) బారిన పడవచ్చు.

అతిసారం ఎలా సోకుతుంది?

  • పిల్లలు తాగే నీరు కలుషితం కావడం
  • నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం
  • పిల్లల్లో అతిసారం లక్షణాలు..
  • వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, దాహం వేయడం, నోరు ఎండిపోవడం, చర్మానికి సాగే గుణం తగ్గడం, మూత్ర విసర్జన తగ్గిపోవడం

అతిసారం తగ్గడం ఎలా..?

  • నాలుగు స్పూన్ల చక్కెర, సగం స్పూన్​ ఉప్పును లీటరు నీటిలో కలిపి చికిత్సగా ఇవ్వొచ్చు.
  • పిల్లలకు ద్రవపదార్థాలు ఇవ్వడం తప్పనిసరి
  • చంటిపాపలకు తల్లిపాలను మాత్రమే ఇస్తున్నట్లయితే డయేరియా బారిన పడకుండా తగ్గించవచ్చు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Belly Fat Loss: పొట్ట తగ్గాలా..? వెంటనే ఇలా చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.