ETV Bharat / state

ముస్లింలకు రంజాన్​ తోఫా అందజేత

author img

By

Published : Jun 3, 2019, 11:45 PM IST

సుఖసంతోషాల మధ్య ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోవాలని కడపలోని  ఓ స్వచ్ఛంద సంస్థ  నిర్వాహకులు ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు.

ముస్లింలకు స్వచ్ఛంద సంస్థ తోఫా అందజేత

ముస్లింలకు స్వచ్ఛంద సంస్థ తోఫా అందజేత

కడపలోని స్వచ్ఛంద సంస్థవారు అందించిన తోఫా తీసుకునేందుకు భారీ సంఖ్యలో ముస్లిం హాజరయ్యారు. ప్రతి ఏటా స్వచ్ఛంద సంస్థ తోఫా ఇవ్వడం ఆనవాయితీ. తోఫాకు కావాల్సిన సామగ్రి కోసం కడప ఎన్జీవో కాలనీకి చెందిన సయ్యద్ హుస్సేన్ అనే విశ్రాంత ఉద్యోగి మూడు లక్షల రూపాయలు స్వచ్ఛంద సంస్థకు అందజేశారు.


Amritsar (Punjab), Jun 03 (ANI): Regarding the 35th anniversary of Operation Blue Star, a Police Department meeting was held in Amritsar, where instructions were made to ensure strict security arrangements throughout the state. This meeting was chaired by Police Commissioner SS Srivastva. While speaking to ANI, Commissioner SS Srivastava said, "We have made elaborate arrangements basically there will be multi layered security we will cover the city. We have other units to take care of the city." The state police seized two hand grenades during checking at a barricade placed near Kukranwala Adda in Ajnala sub-division on Sunday. Operation Blue Star was the codename of an Indian military action carried out in June 1984 to oust militant religious leader Jarnail Singh Bhindranwale and his followers from the buildings of Harmandir Sahib (Golden Temple) complex in Amritsar.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.