ETV Bharat / state

గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తా: పుష్పశ్రీవాణి

author img

By

Published : Jun 15, 2019, 8:57 PM IST

Updated : Jun 15, 2019, 11:26 PM IST

ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి... తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా... విజయనగరం వై జంక్షన్ వద్ద వైకాపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్... పలు శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాల హామీని వందశాతం అమలు చేస్తామని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహకారంతో గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పేర్కొన్నారు. బొబ్బిలి పారిశ్రామికవాడ ప్రమాద బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.

ఇదీ చదవండీ...

జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు.. స్ట్రెచర్‌ లేక చనిపోయాడు

Intro:kit 736
అవనిగడ్డ నియోజక వర్గం కోసురు కృష్ణ మూర్తి
సెల్.9299999511

కృష్ణాజిల్లా , అవనిగడ్డ ఏ పీ ఎస్ ఆర్ టి సి డిపోలో లో బస్సు కండక్టర్, డ్రైవర్లకు సెలవులు మంజూరు చేయకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

ఒకపక్క భరించలేని ఎండ వడ గాలులకు తీవ్రంగా అనారోగ్యం పాలతున్నామని కొందరు కండక్టర్లు డ్రైవర్లు సొమ్మసిల్లి పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు

అవనిగడ్డ డిపోలో ఎన్నడూ లేనట్టుగా డిపో మేనేజర్ సిబ్బందిపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని మరియు
8 గంటలు డ్యూటీ బదులు 14 గంటల డ్యూటీ చేయిస్తూ
సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.

ఈరోజు ఒక మహిళా కండక్టర్ అనారోగ్యంతో ఉన్నానని సెలవు మంజూరు చేయమని కోరగా సెలవు ఇవ్వటం కుదరదని తెలిపారు, ఆమె అనారోగ్య సమస్యతో ఫిట్స్ వచ్చి అక్కడిక్కడే పడిపోగా డిపో మేనేజరు స్పందించి కార్మికురాలిని హాస్పటల్ కు కూడా పంపలేదని
ఇంత దారుణంగా కార్మికుల పట్ల వ్యవహ రిస్తున్నారని తెలిపారు.
మహిళలకు నెలవారి 3 రోజుల సెలవులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళా కండక్టర్ తెలిపారు.

ఇదేవిధంగా డ్రైవర్లకు కూడా సెలవులు మంజూరు చేయకుండా ఉంటే కరకట్ట పై బస్సు ఎంతో జాగ్రత్తగా నడపాలని సెలవులు లేక అనారోగ్యం వలన బస్సు నడపలేకపోతే ప్రయాణికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటి కైనా ఉన్నతాధికారులు సదరు విషయం పై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని కోరుచున్నారు.
వాయిస్ బైట్స్
అవనిగడ్డ డిపో కండక్టర్ లు, డ్రైవర్లు.



Body:కృష్ణాజిల్లా , అవనిగడ్డ ఏ పీ ఎస్ ఆర్ టి సి డిపోలో లో బస్సు కండక్టర్, డ్రైవర్లకు సెలవులు మంజూరు చేయకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.


Conclusion:కృష్ణాజిల్లా , అవనిగడ్డ ఏ పీ ఎస్ ఆర్ టి సి డిపోలో లో బస్సు కండక్టర్, డ్రైవర్లకు సెలవులు మంజూరు చేయకపోవడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
Last Updated : Jun 15, 2019, 11:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.