ETV Bharat / state

ఒడిశా నుంచి ఇసుక తరలిస్తోన్న లారీల పట్టివేత..!

author img

By

Published : Sep 14, 2019, 6:14 PM IST

Updated : Sep 24, 2019, 4:36 PM IST

ఇసుక అక్రమ రవాణాపై పోలీసులనిఘా

సరైన పత్రాలు లేకుండా ఒడిశా నుంచి రాష్ట్రానికి ఇసుక తరలిస్తున్న 15 లారీలను అధికార్లు సీజ్ చేశారు.

ఇసుక లారీలను పట్టుకున్న పోలీసులు

సరైన పత్రాలు లేని 15 ఇసుక లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా కరడ సమీపం నుంచి ఇసుకతో లారీలు విశాఖ వెళుతున్నట్లు సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు తహసీల్దార్ శివన్నారయణ తెలిపారు. సీజ్ చేసిన లారీలను పట్నంలోని కళాశాల మైదానానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి

మోదీ వస్తువుల వేలం షురూ.. మీరూ పొల్గొనండిలా..

Intro:ap_vzm_36_14_isuka_lorrys_pattiveta_avb_vis_byte_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 ఒడిస్సా నుంచి సరైన పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న 15 లారీలను పోలీసులు రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకున్నాయి


Body:విజయనగరం జిల్లాలో పోలీసులు రెవెన్యూ యంత్రాంగం జాయింట్ ఆపరేషన్ చేసి 15 ఇసుక లారీలను పట్టుకున్నారు తాసిల్దార్ శివన్నారాయణ అందిన వివరాల ప్రకారం ఒడిస్సా రాష్ట్రం రాయగడ జిల్లా కరడ సమీపం నుంచి ఇసుకతో లారీలు విశాఖ వెళుతున్నట్లు సమాచారం వచ్చింది ఉప కలెక్టర్ చేతన్ ఏ ఎస్ పి సుమిత్ గరుడ ఆదేశాల మేరకు తాసిల్దార్ ఆర్ ఎస్ ఐ లు తనిఖీలు నిర్వహించారు కరడ నుంచి విశాఖ వెళ్తున్న లారీలను వెంబడించి పట్టణ సమీపంలో పట్టుకున్నారు లోడు పై టర్బన్ కట్టి ఉండడంతో తనిఖీ చేశారు లారీలో ఇసుక ఉండడంతో పత్రాలు పరిశీలించారు వే బిల్లులు తేదీల్లో తేడాలు సరిహద్దు అనుమతులు సరిగా లేని కారణంగా లారీలను సీజ్ చేశారు ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు అధికారుల కు తెలిపారు పట్నంలోని కళాశాల మైదానానికి లారీలు తరలించారు సుమారు నలభై లారీల వరకు రే వు వద్ద ఉన్నట్లు సమాచారం ఆంధ్రాలో కి ప్రవేశించిన 15 లారీలను అధికారులు పట్టు కొన్నట్లు అధికారులు చెబుతున్నారు మిగతా లారీలు వేరే మార్గంలో వెళ్లినట్లు సమాచారం


Conclusion:కళాశాల మైదానంలో పోలీసులు రెవెన్యూ శాఖ పట్టుకున్న ఇసుక లారీలు నివేదికలు పొందు పరుస్తున్నా తాసిల్దార్ శివ నారాయణ ఎస్సై జయంతి మాట్లాడుతున్న తాసిల్దార్ శివన్నారాయణ
Last Updated :Sep 24, 2019, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.