ETV Bharat / state

వైకుంఠ ఏకాదశి..ఆలయాల్లో కిటకిటలాడిన భక్తులు

author img

By

Published : Jan 6, 2020, 8:56 AM IST

Updated : Jan 6, 2020, 9:42 AM IST

Vaikuntha Ekadashi Celebrations
వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదాశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి..మూడు కోట్ల ఏకాదశితో సమానమట..అని అంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలన్ని వైకుంఠ ఏకాదశిన కిటకిటలాడాయి. స్వామివారి దర్శనార్ధం భక్తులు క్యూలైన్​లో బారులు తీరారు.


విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో వేలాది భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు స్వామిని దర్శించుకున్నారు. ఈ దర్శన భాగ్యాన్ని 11 గంటల వరకే ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకోవచ్చని దేవాదాయ శాఖ అధికారులు ముందుగానే ప్రకటించారు.


ఇదీ చదవండి:

ముగ్గుల పోటీలకు విశేష స్పందన

sample description
Last Updated :Jan 6, 2020, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.