ETV Bharat / state

సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్​తో నర్సీపట్నం సబ్​కలెక్టర్ చర్చ

author img

By

Published : Nov 11, 2020, 2:30 PM IST

రెండు రోజులుగా విశాఖలోని నర్సీపట్నంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్​ను... జిల్లా సబ్ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పట్టణానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.

senior ias officer  Praveen Prakash discusses with Narsipatnam sub-collector mourya about division development
నర్సీపట్నం సబ్​కలెక్టర్​తో చర్చించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్

సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఓ హోటల్లో కాసేపు బసచేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య... ప్రవీణ్ ప్రకాష్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రోజులుగా విశాఖ జిల్లాలోని దేవరపల్లి చోడవరం నర్సీపట్నం తదితర ప్రాంతాలను సందర్శించిన ఆయన... పట్టణానికి సంబంధించి పలు విషయాలపై సబ్ కలెక్టర్​తో చర్చించారు.

ఇదీ చదవండి:

ఇంటింటికి కుళాయి కనెక్షన్... జల జీవన్ మిషన్ పథకంతో ప్రజలకు నో టెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.