ETV Bharat / state

'అడవి సంపదను దోచుకునేందుకు రోడ్డు వేస్తున్నారా?'

author img

By

Published : Jul 16, 2021, 1:47 PM IST

రూ. 2200 కోట్లతో విశాఖపట్నం నుంచి రాయ్​పూర్ వరకు ప్రభుత్వం వేస్తున్న నాలుగు వరుసల రహదారి ఎవరికోసమంటూ విజయనగరం జిల్లా పాచిపెంట మండల ప్రజలు ధర్నా చేపట్టారు. మూడు గ్రామాల మీదుగా రోడ్డు వేస్తున్నారని.. దీనికి సరైన పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

vijayanagaram
విజయనగరం

అటవీ సంపదను దోచుకోవడానికి విశాఖపట్నం నుంచి రాయ్​పూర్​కు నాలుగు వరుసల రహదారి వేస్తున్నారా? అంటూ గిరిజనులు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని మూడు గ్రామాల మీదుగా రోడ్డు వేస్తున్నారని.. దీనికి సరైన పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

రూ. 2200 కోట్లతో విశాఖపట్నం నుంచి రాయ్​పూర్ వరకు ప్రభుత్వం నాలుగు లైన్ల రోడ్డును నిర్మిస్తోంది.

ఇదీ చదవండి: నిండు గర్భిణి.. మూడు కిలోమీటర్లు నడిచినా...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.