ETV Bharat / state

కరోనా కేసుల కలవరం... అధికారులు అప్రమత్తం

author img

By

Published : Jul 5, 2020, 12:40 PM IST

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. నర్సీపట్నం నియోజకవర్గంలో కొత్తగా మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు అప్రమత్తమైన అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.

Officials alerted due to increasing corona cases in narsipatnam, visakhapatnam district
కరోనా కేసులు కలవరం... అధికారులు అప్రమత్తం

విశాఖ జిల్లాలో కరోనా కలవరపెడుతోంది. ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు అధికమయ్యాయి. కొత్తగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. బాధితుల్ని విశాఖలోని కొవిడ్​ ఆసుపత్రులకు తరలించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అవసరమైన రక్షణ చర్యలు చేపడుతున్నారు. కంటైన్​మెంట్ జోన్లలో రసాయనాల పిచికారి, బ్లీచింగ్ వెదజల్లడం వంటివి చేస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 765 కరోనా పాజిటివ్‌ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.