ETV Bharat / state

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగోను ఆవిష్కరణ

author img

By

Published : Dec 20, 2022, 7:31 AM IST

Global Investors Summit Logo: విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్​కు సంబంధించిన లోగోను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు.

Etv Bharat
Etv Bharat

Global Investors Summit Logo: విశాఖ వేదికగా మార్చి నెలలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్​కు సంబంధించిన లోగోను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆవిష్కరించారు. మార్చి 3, 4 తేదీలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై సర్క్యూట్ హౌస్​లో ఏపీఐఐసీ, డీఐసీ అధికారులతో మంత్రి అమర్నాథ్ సమీక్ష జరిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్​కి సంబంధించిన వెబ్సైట్ కూడా ఒకటి, రెండు రోజుల్లో అందుబాటులోకి తెస్తామని, పలు దేశాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులు ఈ సమ్మిట్​లో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేశారని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.