ETV Bharat / state

అనకాపల్లి నూతన తహసీల్ధార్​ బాధ్యతల స్వీకరణ

author img

By

Published : Jun 10, 2020, 4:43 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి తహసీల్దార్​గా పనిచేసిన ప్రసాదరావును నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయ సూపరింటెండెంట్​గా బదిలీ చేశారు. దీంతో ఆయన స్థానంలో ఏ.శ్రీనివాసరావు నూతన తహసీల్ధార్​గా బాధ్యతలు స్వీకరించారు.

Anakapalli new Tahsildhar
అనకాపల్లి నూతన తహసీల్ధార్​ బాధ్యతలు స్వీకరణ

విశాఖ జిల్లా అనకాపల్లి తహసీల్దార్​గా ఏ.శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దార్​గా పని చేసిన ప్రసాదరావుని నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయ సూపరింటెండెంట్​గా బదిలీ చేశారు. ఇతని స్థానంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న శ్రీనివాసరావుని అనకాపల్లి తహసీల్దార్​గా బదిలీ చేయడం వల్ల ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. పట్టణ, మండల పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపుతో పాటు ప్రభుత్వ స్థలాలు కాపాడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని ఆయన వెల్లడించారు

ఇవీ చూడండి... రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.