ETV Bharat / state

Audio Viral: చెవిరెడ్డి పల్లెబాట విజయవంతానికి తంటాలు.. మహిళా సంఘాలకు బెదిరింపులు

author img

By

Published : Apr 28, 2022, 10:51 AM IST

Audio Viral
ఎమ్మెల్యే చెవిరెడ్డి పల్లెబాట విజయవంతానికి అధికారుల తంటాలు

MLA Chevireddy Pallebata: ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పల్లెబాట విజయవంతం చేయడానికి.. అధికారుల తంటాలు పడుతున్నారు. కార్యక్రమానికి మహిళా సంఘంలో ప్రతి సభ్యురాలు హాజరుకావాలని.. లేకుంటే ఆసరా రుణాల మంజూరుకు సంతకాలు పెట్టబోనని.. మహిళా అధికారి బెదిరింపులకు దిగారు.

Audio Viral: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పల్లెబాట విజయవంతం చేయడానికి.. అధికారులు తంటాలు పడుతున్నారు. మహిళా సంఘంలో ప్రతి సభ్యురాలు ఎమ్మెల్యే సభకు హాజరుకావాలని.. లేకుంటే ఆసరా రుణాల మంజూరుకు సంతకాలు పెట్టబోనని మహిళా అధికారి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మహిళాసంఘ అధికారి బెదిరింపు ఆడియో

ఇదీ చదవండి:

భూమి కబ్జా చేశారని.. కాకినాడ కలెక్టరేట్‌ వద్ద మహిళల ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.