SUICIDE: సముద్రతీరంలో యువతి ఆత్మహత్య..!

author img

By

Published : Oct 14, 2021, 5:01 PM IST

SUICIDE

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంత బొమ్మాళి మండలంలోని సముద్ర తీరంలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో విషాదం చోటుచేసుకుంది. సముద్ర తీరంలో విషపు గుళికలు మింగి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సదరు యువతి ప్రియుడితో వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు ద్వారా తెలుస్తోంది.

ఇదీ చదవండి:

Gouthu Latchhanna: 'గౌతు లచ్చన్న' పేరిట ప్రత్యేక పోస్టల్​ కవర్​ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.