ETV Bharat / state

ycp attack: ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై వైకాపా వర్గీయుల దాడి

author img

By

Published : Sep 4, 2021, 9:30 PM IST

Updated : Sep 4, 2021, 10:36 PM IST

Vaikapa attack on Janasena activists
ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై దాడి

21:28 September 04

రోడ్ల దుస్థితిపై జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటుతో వైకాపా నేతల ఫైర్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జనసేన కార్యకర్తలపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్మోహన్‌రావు గాయపడ్డారు. పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ పిలుపు మేరకు రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గీయుల మధ్యం వివాదం తలెత్తింది.

ఇదీ చదవండి.. 

పోలీసుస్టేషన్​లో 16 లక్షలు మాయం.. కలకలం రేపుతున్న మెసేజ్ !

Last Updated :Sep 4, 2021, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.