ETV Bharat / state

వైరల్​: అన్నం బంతైతే ఇలాగే ఉంటుంది..!

author img

By

Published : Mar 6, 2020, 5:16 PM IST

వైకాపా ప్రభుత్వం గత నెలలో పంపిణీ చేసిన బియ్యం అన్నం వండితే ఎలా మారిందో అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్​గా మారింది. పౌరసరఫరాల శాఖ పంపిణీ చేసిన బియ్యం అన్నం ఎలా ఉందో చూడండంటూ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పారాపురం గ్రామానికి చెందిన హేమంత్ ఓ వీడియో చేశాడు. అన్నాన్ని ముద్దలా చేసి నేలకు కొడుతుంటే ప్లాస్టిక్ బంతిలా పైకి ఎగురుతుంది.

rice turn into ball in srikakulam
వైరల్​గా మారిన అన్నం బంతి వీడియో

వైరల్​గా మారిన వీడియో

ఇదీ చదవండి:

పోలీసుస్టేషన్​ పైనుంచి దూకిన మాజీ సర్పంచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.