ETV Bharat / state

కరచాలనం చేసేందుకు కార్యకర్త ఉత్సాహం.. కొట్టిన మంత్రి..!

author img

By

Published : Apr 16, 2022, 2:44 PM IST

Updated : Apr 16, 2022, 7:24 PM IST

Minister Dharmana: వైకాపా కార్యకర్తపై మంత్రి ధర్మాన చేయిచేసుకున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడిన కార్యకర్తల్లో ఒకరు మంత్రి చేయిపట్టి గట్టిగా లాగడంతో కార్యకర్తపై చేయిచేసుకున్నారు.

Dharmana Prasadarao beats YSRCP activist
వైకాపా కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి ధర్మాన

Minister Dharmana: రెవెన్యూశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నిన్న శ్రీకాకుళం వచ్చిన ధర్మాన ప్రసాదరావును కలిసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఈ సమయంలో ఓ అభిమాని ఆయన చేతిని గట్టిగా లాగడంతో అసౌకర్యానిక గురైన మంత్రి.. వైకాపా కార్యకర్తపై చేయి చేసుకున్నారు.

వైకాపా కార్యకర్తపై చేయిచేసుకున్న మంత్రి ధర్మాన


ఇదీ చదవండి: TDP leaders reacts on Kalyanadurgam Issue: కల్యాణదుర్గంలో చిన్నారి మృతిపై తెదేపా నేతల మండిపాటు

Last Updated : Apr 16, 2022, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.