ETV Bharat / state

చేపల కోసం వల వేస్తే.. చిక్కిందో కొండచిలువ

author img

By

Published : Jan 4, 2023, 3:21 PM IST

A Python Caught In a Net: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం వద్ద కొండాపురం చెక్ డ్యామ్‌లో చేపల కోసం వేసిన వలలో కొండ చిలువ చిక్కుకుంది. రాత్రి చేపల కోసం వల వేయగా ఉదయం జాలర్లు వచ్చి చూసేసరికి దానిలో కొండచిలువ చిక్కుకుని కనిపించింది. ఈ సన్నివేశాల్ని వారు చరవాణిలో బంధించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

A python caught in a fish net
కొండచిలువ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.