ETV Bharat / state

గుట్కా తరలింపు యత్నం భగ్నం.. ఒకరు అరెస్టు

author img

By

Published : Jan 7, 2021, 7:34 AM IST

ప్రకాశం జిల్లాలో గుట్కాలను తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.75,000 విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకున్నారు.

police catch a man moving gutkas illegally
అక్రమంగా గుట్కాలను తరలిస్తున్న వ్యక్తి పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా కనిగిరిలో గుట్కాలను చిల్లర దుకాణాలకు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.75,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నిందితుడిని సూరిశెట్టి ఏడుకొండలు అనే వ్యక్తిగా గుర్తించారు. స్థానిక చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న క్రమంలో అతను పట్టుబడ్డాడని.. పోలీసులు చెప్పారు. గుట్కాలను చీమకుర్తిలో కొనుగోలు చేసి కనిగిరిలో విక్రయిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

మార్టూరు వద్ద ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.