ముగిసిన పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Published: Mar 13, 2023, 7:37 AM


ముగిసిన పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
Published: Mar 13, 2023, 7:37 AM
17:12 March 13
తెదేపా నేత ఆనంద్ గౌడ్‌పై వైకాపా నాయకుల దాడి
- తిరుపతి: పద్మావతి మహిళా వర్శిటీ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
- దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు యత్నించిన తెదేపా నేత ఆనంద్ గౌడ్
- ఆనంద్ గౌడ్‌పై దాడికి దిగిన వైకాపా నాయకులు
- తీవ్రంగా గాయపడిన ఆనంద్ గౌడ్, రుయా ఆసుపత్రికి
- కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- సాయంత్రం 4 వరకు 60.88 శాతం పోలింగ్ నమోదు
- కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
- సాయంత్రం 4 వరకు 85.24 శాతం పోలింగ్ నమోదు
- అనంతపురం: ఉరవకొండలో వైకాపా, తెదేపా వర్గీయుల ఘర్షణ
- ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ పరస్పర ఆరోపణలు
- ఇరువర్గాల మధ్య ఘర్షణ, తోపులాట; అడ్డుకున్న పోలీసులు
- శ్రీకాళహస్తి జడ్పీ హైస్కూల్ వద్ద ఇరువర్గాల ఘర్షణ
- దొంగ ఓట్లు వేశారంటూ వైకాపా నాయకులను అడ్డుకున్న తెదేపా శ్రేణులు
- తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య వాగ్వాదం, ఘర్షణ
- తిరుపతి: ఘర్షణలో ముగ్గురు తెదేపా నాయకులకు గాయాలు
16:04 March 13
- ముగిసిన పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
- శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో 37 మంది అభ్యర్థులు
- ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల బరిలో 22 మంది అభ్యర్థులు
- కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల బరిలో 49 మంది అభ్యర్థులు
- కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు
- ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు
- ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
15:57 March 13
తిరుపతిలో పోలింగ్ నిలిపివేత
- తిరుపతి చిన్న బజార్ వీధిలో పోలింగ్ నిలిపివేత
- తిరుపతి: బ్యాలెట్ పెట్టెలను తరలించిన అధికారులు
- అక్రమాలు జరగడంతో పోలింగ్ నిలిపివేశామన్న అధికారులు
15:57 March 13
మధ్యాహ్నం 2 గంటల వరకు విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం స్థానానికి 40.81 శాతం పోలింగ్
- విశాఖ-విజయనగరం-శ్రీకాకుళం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- మధ్యాహ్నం 2 గంటల వరకు 40.81 శాతం పోలింగ్
15:56 March 13
వైవీ సుబ్బారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు
- వైవీ సుబ్బారెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ ఫిర్యాదు
- విశాఖలో సుబ్బారెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు
- ఎమ్మెల్సీ ఎన్నికల వేళ సుబ్బారెడ్డి విశాఖలో పర్యటనపై చంద్రబాబు ఫిర్యాదు
- స్థానికేతరుడైన సుబ్బారెడ్డి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న చంద్రబాబు
- పోలింగ్ కేంద్రాల వద్ద పర్యటించిన సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు
- పోలింగ్ ముగిసే వరకు బయటి వ్యక్తులు ఉండకుండా చూడాలని వినతి
15:35 March 13
కనిగిరిలో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
- ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ పాఠశాల వద్ద వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం
- ఓటర్లను వైసీపీ శ్రేణులు ప్రభావితం చేస్తున్నారన్న టీడీపీ నాయకులు
- ప్రకాశం: నిలదీసిన టీడీపీ నాయకులతో వాగ్వాదానికి వైసీపీ శ్రేణులు
15:35 March 13
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నిక.. మధ్యాహ్నం 2గంటల వరకు 75 శాతం
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- మధ్యాహ్నం 2 వరకు 57.51 శాతం పోలింగ్ నమోదు
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- మధ్యాహ్నం 2 వరకు 75.12 శాతం పోలింగ్ నమోదు
15:09 March 13
లింగాలలో తీవ్ర ఉద్రిక్తత.. బీటెక్ రవి వాహనాన్ని ధ్వంసం చేసిన వైసీపీ శ్రేణులు
- వైఎస్ఆర్ జిల్లా: లింగాల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- లింగాల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ- వైసీపీ వర్గాల ఘర్షణ
- వైసీపీ నాయకులు బూత్‌లోకి వెళ్లడంపై టీడీపీ నాయకుల అభ్యంతరం
- వైఎస్ఆర్ జిల్లా: ఇరువర్గాల మధ్య తోపులాట,
- ఘర్షణ ఘటనపై వీడియోలు తీసేవారిని అడ్డుకున్న వైసీపీ నాయకులు
- ఎమ్మెల్సీ బీటెక్ రవిపై దాడికి యత్నించిన వైసీపీ నాయకులు
- బీటెక్ రవి వాహనాన్ని ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు
- టీడీపీ నాయకులపై రాళ్లు విసిరిన వైసీపీ నాయకులు
- పోలీసుల రక్షణతో పులివెందులకు వెళ్లిన బీటెక్ రవి
15:08 March 13
తిరుపతిలో ఉద్రిక్తత.. అభ్యర్థిని బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న వైసీపీ నేతలు
- తిరుపతి సంజయ్‌గాంధీ నగర్‌లో ఉద్రిక్తత
- టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌ను బూత్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
- పోలింగ్ కేంద్రం నుంచి శ్రీకాంత్‌ను బయటకు తీసుకువచ్చిన వైసీపీ శ్రేణులు
- తిరుపతి: టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
15:06 March 13
కడప, అనంతపురం, కర్నూలు స్థానానికి.. మధ్యాహ్నం 2గంటల వరకు 68.69 శాతం పోలింగ్
- కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- మధ్యాహ్నం 2 గంటలకు 47.25 శాతం పోలింగ్ నమోదు
- కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
- మధ్యాహ్నం 2 గంటలకు 68.69 శాతం పోలింగ్ నమోదు
14:16 March 13
లింగాల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ-వైసీపీ వర్గాల ఘర్షణ
- వైఎస్ఆర్ జిల్లా: లింగాల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ-వైసీపీ వర్గాల ఘర్షణ
- వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడంపై టీడీపీ నాయకుల అభ్యంతరం
- వైఎస్ఆర్ జిల్లా: ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ
- ఘటనపై వీడియోలు తీసే వారిని అడ్డుకున్న వైసీపీ నాయకులు
- వైఎస్ఆర్ జిల్లా: పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
13:32 March 13
మదనపల్లె బీటీ కళాశాల బూత్ వద్ద తోపులాట
- అన్నమయ్య: మదనపల్లె బీటీ కళాశాల బూత్ వద్ద తోపులాట
- వైసీపీ నేతలు డబ్బు పంచుతున్నారని బీజేపీ నేతల ఆరోపణ
- వైసీపీ నేతలతో బీజేపీ నేతల వాగ్వాదం, ఇరువర్గాల మధ్య తోపులాట
13:29 March 13
చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం: ప్రకాశం జిల్లా ఎస్పీ
- చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం: ప్రకాశం జిల్లా ఎస్పీ
- ఒంగోలులో జరిగిన ఘర్షణ ఘటనలపై విచారణ: ఎస్పీ మలికా గర్గ్
- ఘర్షణకు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ మలికా గర్గ్
- ఒంగోలు ఘటనలపై చంద్రబాబు ఫోన్ చేశారు: ఎస్పీ మలికా గర్గ్
- ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు: ఎస్పీ మలికా గర్గ్
- అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ విచారణ తర్వాత వదిలేస్తాం: ఎస్పీ
13:29 March 13
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- మధ్యాహ్నం 12 వరకు 33.64 శాతం పోలింగ్ నమోదు
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- మధ్యాహ్నం 12 వరకు 50.06 శాతం పోలింగ్ నమోదు
13:01 March 13
కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
- మధ్యాహ్నం 12 గంటలకు 23.02 శాతం పోలింగ్ నమోదు
- కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
- మధ్యాహ్నం 12 గంటలకు 42.66 శాతం పోలింగ్ నమోదు
13:01 March 13
ముండ్లమూరు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే వేణుగోపాల్
- ప్రకాశం: ముండ్లమూరు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన ఎమ్మెల్యే వేణుగోపాల్
- చిత్రీకరిస్తున్న ఈనాడు విలేకరి సెల్‌ఫోన్ లాక్కున్న ఎస్ఐ సంపత్‌కుమార్
13:01 March 13
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు లేఖ
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని చంద్రబాబు లేఖ
- అక్రమాలపై తక్షణ చర్యలు కోరుతూ సీఈసీకి లేఖ రాసిన చంద్రబాబు
- వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు: చంద్రబాబు
- మంత్రి ఉష శ్రీచరణ్ డబ్బు పంపిణీ గురించి మాట్లాడారు: చంద్రబాబు
- మిథున్‌రెడ్డి కడప నుంచి తంబళ్లపల్లె వరకు ర్యాలీగా వెళ్లారు: చంద్రబాబు
- విశాఖ, తిరుపతి, ప్రొద్దుటూరులో వైసీపీ నేతలు డబ్బు పంచారు: చంద్రబాబు
- బూత్‌ల వద్ద వైసీపీ నేతలకు పోలీసులు సహకరిస్తున్నారు: చంద్రబాబు
- దొంగ ఓట్లు అడ్డుకున్న టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు: చంద్రబాబు
- నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు
12:32 March 13
ప.గో.జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఉమ్మడి ప.గో.జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
మధ్యాహ్నం 12 వరకు 80.63 శాతం పోలింగ్ నమోదు
12:18 March 13
పట్టభద్ర ఎన్నికల్లో ఎమ్మెల్యే ధర్మశ్రీ ఓటు గల్లంతు
- విశాఖ: పట్టభద్ర ఎన్నికల్లో ఎమ్మెల్యే ధర్మశ్రీ ఓటు గల్లంతు
- మా కుటుంబంలో 12 ఓట్లు గల్లంతు: ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
- చోడవరం పోలింగ్ కేంద్రానికి వచ్చి తిరిగివెళ్లిన కరణం ధర్మశ్రీ
11:55 March 13
పొదిలి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- ప్రకాశం: పొదిలి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
- మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని అడ్డుకున్న టీడీపీ నేతలు
- అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా అడ్డగింత
- టీడీపీ నేతలు అడ్డుకోవడంతో వెనుదిరిగిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి
11:46 March 13
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- ఉదయం 10 వరకు 10.51 శాతం పోలింగ్ నమోదు
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- ఉదయం 10 వరకు 20.72 శాతం పోలింగ్ నమోదు
11:45 March 13
ఒంగోలు సెయింట్ థెరీసా కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల వివాదం
- ఒంగోలు సెయింట్ థెరీసా కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల వివాదం
- ఎమ్మెల్యే బాలినేని, మాజీ ఎమ్మెల్యే దామచర్ల రాకతో ఉద్రిక్తత
- నిలిచిన వాహనాల రాకపోకలు, ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు
11:19 March 13
బాలినేని వైఖరిపై ప్రకాశం ఎస్పీకి చంద్రబాబు ఫోన్
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాలినేని వైఖరిపై ప్రకాశం ఎస్పీకి చంద్రబాబు ఫోన్
- వైసీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదు
- బాలినేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు
10:50 March 13
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై చంద్రబాబు చర్చ
- ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ
- ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిపై చంద్రబాబు చర్చ
- వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆగ్రహం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్ల చేరికపై చంద్రబాబు మండిపాటు
- తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్న చంద్రబాబు
10:49 March 13
దొంగఓట్లు వేయిస్తున్న వైసీపీ నేతలు
- 228, 228A బూత్‌ల్లో భారీగా దొంగఓట్లు వేయిస్తున్న వైసీపీ నేతలు
- 5, 6, 7, 8 తరగతి చదివిన మహిళలతో భారీగా దొంగ ఓట్లు
10:49 March 13
తిరుపతి సంజయ్‌గాంధీ కాలనీలో ఓటువేసిన పదోతరగతి చదివిన మహిళ
- తిరుపతి సంజయ్‌గాంధీ కాలనీలో ఓటువేసిన పదోతరగతి చదివిన మహిళ
- 228 పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన విజయ అనే మహిళ
10:05 March 13
ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం
- వైఎస్‌ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వం
- బహిరంగంగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న వైసీపీ నాయకులు
- పోలింగ్ కేంద్రాల కుతవేతవేటు దూరంలోనే వైసీపీ నాయకుల డబ్బులు పంపిణీ
- వైవిఎస్ తో పాటు పలు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంపిణీ
- ఒక్కో ఓటుకు రూ. 1000 చొప్పున పంపిణీ చేస్తున్న వైసీపీ నాయకులు
- సమీపంలోనే పోలీసులు.. కట్టడికి చర్యలు శూన్యం
10:04 March 13
తిరుపతిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత
- తిరుపతిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత
- పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం
- సంజయ్‌గాంధీ కాలనీలో టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- టీడీపీ నేతలను విడుదల చేయాలని టీడీపీ నేత సుగుణమ్మ డిమాండ్
- పోలింగ్ కేంద్రాల్లోకి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి వెళ్లడాన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు
10:03 March 13
జీవకోనలో టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి అరెస్టు
- తిరుపతి: జీవకోనలో టీడీపీ నేత మబ్బు దేవనారాయణరెడ్డి అరెస్టు
- దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పలువురిని అడ్డుకున్న టీడీపీ నేతలు
- తిరుపతి: వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం
- టీడీపీ నేతలను అరెస్టు చేసి అలిపిరి స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- వైసీపీ నేతలను అరెస్టు చేయకపోవడంపై ప్రశ్నించిన టీడీపీ నేతలు
08:07 March 13
3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ, 4 స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
- పట్టభద్ర, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
- సాయంత్రం 4 వరకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
- 3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ, 4 స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ బరిలో 37 మంది అభ్యర్థులు
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ బరిలో 22 మంది అభ్యర్థులు
- కడప, అనంతపురం గ్రాడ్యుయేట్ బరిలో 49 మంది అభ్యర్థులు
- కడప, అనంతపురం ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు
- ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
06:32 March 13
ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- నేడు 3 పట్టభద్ర, 2 ఉపాధ్యాయ, 4 స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
- శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ బరిలో 37 మంది అభ్యర్థులు
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ బరిలో 22 మంది అభ్యర్థులు
- కడప, అనంతపురం గ్రాడ్యుయేట్ బరిలో 49 మంది అభ్యర్థులు
- కడప, అనంతపురం ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు
- ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ బరిలో 12 మంది అభ్యర్థులు
- నేడు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్
- ఈనెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
