ETV Bharat / state

ఆకట్టుకుంటున్న ఆవు-కుందేళ్ల స్నేహం

author img

By

Published : Nov 8, 2019, 5:58 PM IST

అతను ఒక బేల్దారి కూలి, జంతువులంటే ప్రేమ. అందులోనూ గోమాతలంటే అపారమైన ఇష్టం. అందుకే గత ఐదు సంవత్సరాలుగా గోవులను పెంచుతున్నాడు. గోవులతో పాటు కుందేళ్లను తీసుకొచ్చి వాటి మధ్య సఖ్యత కుదిరేలా చేశాడు ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి చెందిన సుబ్బారావు.

ఆవు, కుందేలు మధ్య స్నేహం...

ఆకట్టుకుంటున్న ఆవు-కుందేళ్ల స్నేహం
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని దోరకాయ పాలానికి చెందిన గోనుగుంట సుబ్బారావు ఆవులను పెంచుతుంటాడు. వారి పిల్లల కోరిక మేరకు ఆరు నెలల క్రితం ఒక జత కుందేళ్లను ఇంటికి తీసుకువచ్చాడు. మొదట్లో ఆ కుందేళ్లను వదిలితే ఆవు కాళ్ల కింద పడి ఎక్కడ చనిపోతాయోనని భయపడ్డాడు. కానీ వచ్చిన పది రోజుల్లోనే ఆవులు, కుందేళ్ల మధ్య స్నేహం కుదిరింది. నిత్యం ఆవులతోనే ఉంటూ... వాటి వద్దే పడుకుంటున్నాయి. ఆవులు కూడా కుందేళ్ళపై అపారమైన ప్రేమను కనబరుస్తున్నాయి. జాతులు వేరు అయినప్పటికీ వాటి స్నేహం చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది అని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి

చిన్నారుల ఆన్​లైన్​ ఆటల​​ సమయంపై 'కర్ఫ్యూ'

Intro:ap_ong_62_08_cows_rabbites_friendeshipe_avb_vo_ap10067

కంట్రిబ్యూటర్ : నటరాజు

సెంటర్ : అద్దంకి

9100075310

--------------------------

అతను ఒక బేల్దారి కూలి జంతువులంటే అపారమైన ప్రేమ అందులోనూ గోమాత అయిన ఆవుల అంటే అపారమైన ఇష్టం అందుకే గత ఐదు సంవత్సరాలుగా గోవులను పెంచుతున్నాడు గత కొద్ది నెలల నుంచి మరి కొన్ని రకాల జంతువులను పోషిస్తున్నాడు.

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని దోరకాయ పాలానికి చెందిన గోనుగుంట సుబ్బారావు అనే వ్యక్తి ఆవులను పెంచు తూవుంటాడు. వారి పిల్లల కోరికమేరకు ఆరు నెలల క్రితం ఒక జత ఇంటికి తీసుకువచ్చాడు మొదట్లో ఆ కుందేళ్ళను వదిలితే కాళ్ల కింద పడి ఎక్కడ చనిపోతాయొ అనే భయపడ్డాడు కానీ కుందేళ్లు వచ్చిన పది రోజుల్లోనే ఆవులకు కుందేళ్లకు మధ్య స్నేహం కుదిరింది నిత్యం జీవిస్తున్నాయి ఆవులు వద్దనే పడుకుంటున్నా యి.

ఆవులు కూడా కుందేళ్ళ పై అపారమైన ప్రేమను కనబరుస్తున్నాయి జాతులు వేరు అయినప్పటికీ అవి చేసే స్నేహం చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది అని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బైట్ : గోనుగుంట సుబ్బారావు ( జంతు ప్రేమికుడు, ఆవుల యజమాని )



Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.