ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో భక్తిశ్రద్దలతో ఏకాదశి పూజలు

author img

By

Published : Jan 6, 2020, 10:16 AM IST

Vaikuntha Ekadashi Celebrations at nellore
శ్రీరంగనాధుడి ద్వారదర్శనంలో..బారులు తీరిన భక్తులు

నెల్లూరు నగరంలోని శ్రీరంగనాథుడి ఆలయంలో ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి ద్వారదర్శనానికి దేవాదాయశాఖ అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బారులు తీరిన భక్తుల మధ్య ఒత్తిడి లేకుండా అధికారులు భారీ బందోబస్తు చేశారు.

ఇదీ చదవండి:

శ్రీరంగనాథుడి ద్వారదర్శనంలో..బారులు తీరిన భక్తులు

ధనుర్మాసం సందర్భంగా మహిళల ప్రత్యేక పూజలు

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.