ETV Bharat / state

కృష్ణపట్నం ప్రత్యేక పోర్టు పరిధి ఇక లేనట్లే..!

author img

By

Published : Dec 31, 2019, 7:48 AM IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ప్రత్యేక పోర్టు పరిధి ప్రాంతాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

The government has issued orders  to cancel the Krishnapatnam Special Port area
కృష్ణపట్నం పోర్టు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ప్రత్యేక పోర్టు పరిధి ప్రాంతాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 30 కిలోమీటర్ల పరిధిలోనే కేపీసీఎల్ తన కార్యకలాపాలను నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టనున్న తరుణంలో.... ప్రత్యేక పోర్టు పరిధి ప్రాంతాన్ని రద్దు చేస్తూ ఆదేశాలను వెలువరించింది.

ఇదీ చూడండి:

కీలక నిర్ణయం... జనవరి 2 నుంచి ఇంటికే ఇసుక..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.