ETV Bharat / state

ఆత్మకూరు ఉపఎన్నిక: విక్రమ్ రెడ్డి ఘన విజయం

author img

By

Published : Jun 26, 2022, 8:18 AM IST

Updated : Jun 26, 2022, 12:16 PM IST

live
live

12:15 June 26

వైకాపా గెలుపు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో.. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. మొత్తంగా 20 రౌండ్లు లెక్కింపు కొనసాగగా.. ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగారు. తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 82,742 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రౌండ్ల వారీగా ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి...

12:10 June 26

20వ రౌండ్ ఫలితాలు :

  • 20వ రౌండ్ ఫలితాల వివరాలు :
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 10,2074
  • బిజెపి అభ్యర్థి భరత్ కుమార్ : 19,332
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :4,897
  • నోటా : 4179
  • 20వ రౌండ్ ముగిసిన తర్వాత వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి.. తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 82,742 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. (పోస్టల్ బ్యాలెట్లు కాకుండా)

11:40 June 26

19వ రౌండ్ ఫలితాలు :

  • 19వ రౌండ్ ఫలితాల వివరాలు
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 98,377
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 18,216
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :4,773
  • నోటా : 3972
  • 19వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 80,161 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. (పోస్టల్ బ్యాలెట్లు కాకుండా)

11:35 June 26

18వ రౌండ్‌ ఫలితాలు :

  • 18వ రౌండ్ ఫలితాల వివరాలు :
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 92694
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 16909
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :4619
  • నోటా : 3770
  • 18వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 75,785 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.(పోస్టల్ బ్యాలెట్లు కాకుండా)

11:19 June 26

17వ రౌండ్‌ ఫలితాలు :

  • 17వ రౌండ్ ఫలితాల వివరాలు :
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 87775
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 15888
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :4371
  • నోటా : 3567
  • 17వ రౌండ్ (17 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 71887 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11:17 June 26

16వ రౌండ్‌ ఫలితాలు :

  • 16వ రౌండ్ ఫలితాల వివరాలు
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 81,636
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 15,159
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు : 4,012
  • నోటా : 3305
  • 16వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 66,477 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11:17 June 26

15వ రౌండ్‌ ఫలితాలు :

  • 15వ రౌండ్ ఫలితాల వివరాలు :
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 76096
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 14289
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :3794
  • నోటా : 3159
  • 15వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 61,807 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11:16 June 26

14వ రౌండ్‌ ఫలితాలు :

  • 14వ రౌండ్ ఫలితాల వివరాలు
  • వైకాపా అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి : 71525
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 13205
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :3691
  • నోటా : 2990
  • 14వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 58,320 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

11:12 June 26

13వ రౌండ్ ఫలితాలు:

  • 13వ రౌండ్ ఫలితాల వివరాలు
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 66650
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 12202
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :3491
  • నోటా : 2787
  • 13వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 54,448 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:56 June 26

12వ రౌండ్ ఫలితాలు :

  • 12వ రౌండ్ ఫలితాల వివరాలు
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 61829
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 11175
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :3405
  • నోటా : 2598
  • 12వ రౌండ్ ముగిసేసరికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 50,654 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:49 June 26

11వ రౌండ్ ఫలితాలు :

  • 11వ రౌండ్ ఫలితాల వివరాలు
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 56838
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 10234
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :3193
  • నోటా : 2419
  • 11వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 46,604 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:38 June 26

10వ రౌండ్ ఫలితాల :

  • 10వ రౌండ్ ఫలితాల వివరాలు :
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 51835
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 9131
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :2741
  • నోటా : 2202
  • 10వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 42,704 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:21 June 26

9వ రౌండ్ ఫలితాలు :

  • 9వ రౌండ్ ఫలితాల వివరాలు
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 45924
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 8315
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :2217
  • నోటా : 1943
  • 9వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 37,609 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:16 June 26

8వ రౌండ్ ఫలితాలు :

  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 40377
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 7485
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :1963
  • నోటా : 1693
  • 8వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 32,892 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

10:16 June 26

7వ రౌండ్ ఫలితాలు :

  • 7వ రౌండ్ ఫలితాల వివరాలు :
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 35479
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 6561
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :1702
  • నోటా : 1485
  • 7వ రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 28,918 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

09:59 June 26

6వ రౌండ్ ఫలితాలు

  • 6వ రౌండ్ ఫలితాల వివరాలు :
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 31,474
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 5618
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :1105
  • నోటా : 1341
  • 6వ రౌండ్ (6 రౌండ్లు కలిపి) ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 25856 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

09:55 June 26

5వ రౌండ్ ఫలితాలు

  • 5వ రౌండ్ ఫలితాల వివరాలు
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 26,150
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 4,905
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు : 911
  • నోటా : 1186
  • 5 రౌండ్లు ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్​పై 21,245 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

09:49 June 26

ముగిసిన నాలుగో రౌండ్

  • నాలుగో రౌండ్ ఫలితాల వివరాలు..
  • వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి : 21,043
  • భాజపా అభ్యర్థి భరత్ కుమార్ : 3,658
  • బీఎస్పీ అభ్యర్థి ఓబులేసు :683
  • నోటా : 699
  • నాలుగో రౌండ్ ముగిసేసరికి వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి తన సమీప భాజపా అభ్యర్థి భరత్ కుమార్ పై 17,385 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

09:23 June 26

రెండో రౌండ్‌లో వైకాపా అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి 9,180 ఓట్ల ఆధిక్యం

  • ఆత్మకూరులో కొనసాగుతున్న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
  • రెండో రౌండ్‌లో వైకాపా అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి 9,180 ఓట్ల ఆధిక్యం
  • ఆత్మకూరులో కొనసాగుతున్న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
  • తొలి రౌండ్‌లో వైకాపా అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి 5,337 ఓట్ల ఆధిక్యం

08:07 June 26

ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు షురూ..

  • ఆత్మకూరు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • ఆత్మకూరు ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు
  • ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు
  • మొత్తం 20 రౌండ్లతో ముగియనున్న ఓట్ల లెక్కింపు
  • ఓట్ల లెక్కింపును పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు
Last Updated :Jun 26, 2022, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.