ETV Bharat / state

తెలుగు తమ్ముళ్లకు శుభవార్త.. నారా లోకేశ్ పాదయాత్ర పేరేంటో తెలుసా..!

author img

By

Published : Dec 27, 2022, 7:29 PM IST

Nara Lokesh Padayatra
నారా లోకేశ్ పాదయాత్ర

Nara Lokesh Padayatra: టీడీపీ కార్యకర్తలకు శుభవార్త అందనుంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మహాపాదయాత్రకు సంబంధించిన పేరు, ముహూర్తం ఖరారు అయ్యాయి. దీని వివరాలను పార్టీ ముఖ్య నేతలు రేపు మీడియా సమావేశంలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

Nara Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మహాపాదయాత్రకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 27వ తేదీ నుంచి కుప్పం వేదికగా ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఇంకో నెల రోజుల సమయం ఉండటంతో పార్టీ నేతలు దీనికి సంబంధించిన రూట్ మ్యాప్​ను ఖరారు చేస్తున్నారు. హంగూ..ఆర్బాటం లేకుండా సాదాసీదాగా పాదయాత్ర జరిగేలా చూడాలని లోకేశ్ సూచించారు. పాదయాత్రకు పేరు, ముహర్తం ఖరారైనట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను పార్టీ ముఖ్య నేతలు రేపు మీడియా సమావేశంలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.