ETV Bharat / state

ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి

author img

By

Published : Jun 17, 2021, 10:37 PM IST

కర్నూలు జిల్లాలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ,ఇద్దరు పిల్లలున్నారు.

tractor overturned and man killed
ట్రాక్టర్ బోల్తా... వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా ఆదోని మండలం గనేకళ్లు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ బాషా అక్కడిక్కడే మృతి చెందాడు. ఉదయం ఆదోని భార్పెట్ వీధికి చెందిన బాషా కట్టెల కోసం ట్రాక్టర్ తీసుకుని వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని బంధువులు కోరారు.

ఇదీ చదవండి

Case Filed: పెసరవాయి జంట హత్యల కేసు..13 మందిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.