ETV Bharat / state

చనిపోయిన వ్యక్తి... పింఛను కోసం వచ్చాడా..?

author img

By

Published : Jan 3, 2020, 9:36 PM IST

బతికే ఉన్న ఓ వ్యక్తిని దస్త్రాల్లో మరణించినట్లుగా చూపారు... పెన్షను తీసుకునేందుకు వచ్చిన ఆ వృద్ధుడు విషయం తెలుసుకుని నివ్వెరపోయాడు. బతికే ఉన్నానని.. పెన్షన్ ఇవ్వాలని అధికారులు కోరుతున్నాడు. ఈ అనూహ్య సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

pension not given by the officers to the old man in kurnool
చినిపోయిన వ్యక్తి పింఛను కోసం వచ్చాడా..?

చినిపోయిన వ్యక్తి పింఛను కోసం వచ్చాడా..?

కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగపురం గ్రామానికి చెందిన మున్నంగి నాగరాజు అనే వ్యక్తి గత 12 ఏళ్లుగా వృద్ధాప్య పెన్షన్​ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పింఛను తీసుకునేందుకు వెళ్లాడు. వేలిముద్రలు వేస్తే.. ఆన్​లైన్​లో మరణించినట్లుగా చూపించింది. ఇది విన్న ఆ వృద్ధుడు అవాక్కయ్యాడు. తాను బతికే ఉన్నానని అధికారులకు తెలిపాడు. తిరిగి అన్ని ఆధారాలు తీసుకున్న అధికారులు.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పింఛను మంజూరు చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

ఎమ్మిగనూరులో శాస్త్రోక్తంగా పడి పూజ

Intro:ap_knl_21_03_no_pension_pkg_AP10058
యాంకర్, బతికేఉన్న ఓ వ్యక్తిని దస్త్రాల్లో మరణించి నట్లుగా చూపారు. పెన్షను తీసుకొనేందుకు వచ్చిన ఆ వృద్ధుడు ఈ విషయం తెలుసుకుని నివ్వెర పోయాడు. బతికే ఉండానని పెన్షన్ ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగపురం గ్రామానికి చెందిన మున్నంగి నాగరాజు అనే వ్యక్తి గత 12 ఏళ్లుగా వృధ్యాప్య పెన్షన్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నెలకు సంబందించిన పెన్షన్ తీసుకొనేందుకు ఆ వృద్ధుడు వేలిముద్రలు వేసాడు. ఆన్ లైన్ లో మరణించినట్లు చూపుతుంది. ఇది విన్న ఆ వృద్ధుడు తాను బతికే ఉన్నానని తెలిపారు. తిరిగి అన్ని ఆధారాలు తీసుకున్న అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపారు.
బైట్, 1 నాగరాజు, వృద్ధుడు
బైట్, 2 రామిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, పాండురంగపురం, నంద్యాల


Body:పెన్షన్


Conclusion:9394450145, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.