ETV Bharat / city

YS VIJAYAMMA: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం.. హైదరాబాద్​ వెళ్తుండగా ఘటన

author img

By

Published : Aug 11, 2022, 1:16 PM IST

Updated : Aug 11, 2022, 4:25 PM IST

YS VIJAYAMMA
YS VIJAYAMMA

13:14 August 11

కర్నూలులోని ఓ పెట్రోల్​ బంక్​ వద్ద పేలిన కారు టైర్లు

ACCIDENT MISS TO YS VIJAYAMMA: రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి హైదరాబాద్​కు వెళ్తుండగా కర్నూలు సమీపంలోని ఓ పెట్రోల్​ బంకు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే విజయమ్మ వేరే వాహనంలో వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 11, 2022, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.