ETV Bharat / state

ACCIDENT: లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు.. బస్సులో 49 మంది ప్రయాణికులు

author img

By

Published : Oct 18, 2021, 8:23 AM IST

Updated : Oct 18, 2021, 11:58 AM IST

accident in kurnool
accident in kurnool

08:22 October 18

లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు

కర్నూలు సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీ కొట్టింది. పోరుమామిళ్ల నుండి హైదరాబాద్​కు వెళ్తున్న బస్సు కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సులో 49 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి వారంతా క్షేమంగా బయటపడ్డారు. బస్సు క్లినర్​కి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగి చాలా సేపు అయినా.. మరో బస్సు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తాలూకా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు.

ఇదీ చదవండి: murders: మహిళపై అత్యాచారయత్నం.. ఆపై హత్య.. ఆ తర్వాత

Last Updated : Oct 18, 2021, 11:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.