ETV Bharat / state

'మూడు రాజధానులు ప్రజా వ్యతిరేక నిర్ణయం'

author img

By

Published : Aug 1, 2020, 2:34 PM IST

tdp leader ashok gajapathi raju about amaravathi
అశోక్ గజపతిరాజు, తెదేపా నేత

దేశమంతా కరోనా విపత్తుపై దృష్టి పెడితే.. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులంటూ నిర్ణయం తీసుకోవడం ఏమిటని తెదేపా నేత అశోక్ గజపతిరాజు అన్నారు. 3 రాజధానులు ప్రజా వ్యతిరేక నిర్ణయమని స్పష్టం చేశారు.

మూడు రాజధానులు ప్రజా వ్యతిరేక నిర్ణయమని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం సరికాదన్నారు. దేశమంతా కరోనా విపత్తుపై దృష్టి పెడితే.. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులంటూ నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజస్వామ్యాన్ని, ప్రజల మనోభావాలను గౌరవించడం అందరి బాధ్యత అని అన్నారు.

ఇవీ చదవండి...

'న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.