ETV Bharat / state

హోటల్​లో స్వల్ప అగ్నిప్రమాదం..తప్పిన ముప్పు

author img

By

Published : Oct 30, 2020, 9:55 PM IST

Updated : Oct 31, 2020, 12:30 AM IST

shortly fire accident in gandhinagar vijayawada
విజయవాడలో స్వల్ప అగ్నిప్రమాదం

విజయవాడలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. గాంధీనగర్​లోని ఓ హోటల్ హోర్డింగ్​కు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

విజయవాడలో స్వల్ప అగ్నిప్రమాదం

విజయవాడ గాంధీనగర్​లోని ఓ హోటల్​లో అగ్ని ప్రమాదం జరిగింది. అయిదో అంతస్తులోని హోర్డింగ్​కు మంటలు అంటుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా హోటల్​లో ఉన్న వారిని పోలీసులు, సిబ్బంది ఖాళీ చేయించారు. అగ్నిమాపక అధికారులు ఘటనాస్ధలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సకాలంలో మంటలు అదుపులోకి తేవటంతో భారీ ప్రమాదం తప్పింది.

ఇదీచదవండి.

జీఎన్ఎస్​ఎస్​ లో మార్పులు... ప్రభుత్వానికి నివేదిక సమర్పణ

Last Updated :Oct 31, 2020, 12:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.