ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి

author img

By

Published : Feb 24, 2020, 1:42 PM IST

కృష్ణాజిల్లా గుడివాడ ఏలూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమం వారం రోజులపాటు నిర్వహించాలని మంత్రి కొడాలి నాని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7 గంటలకు మంత్రి కొడాలి నాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా.. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు రాంబాబు సైకిల్​పై వెళ్తుండగా మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాంబాబు అక్కడికక్కడే మృతిచెందటంతో.. అధికారులు ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.

Sanitation worker died in road accident
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

.

రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి

ఇవీ చదవండి...బంధం భారమైంది... బతుకు బరువైంది

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.