ETV Bharat / state

రోడ్డు మీద లారీ డ్రైవర్ల ఘర్షణ.. నిలిచిన ట్రాఫిక్

author img

By

Published : Jun 10, 2020, 5:35 PM IST

ఇద్దరు డ్రైవర్ల తమ లారీలను రోడ్డు మీద అడ్డంగా పెట్టారు. కిందకు దిగి గొడవ పెట్టుకున్నారు. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్​లో జరిగింది.

lorry drivers stir in hanuman junction krishna district
రోడ్డు మీద లారీ డ్రైవర్ల ఘర్షణ

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఇద్దరు లారీ డ్రైవర్​లు ఘర్షణ పడ్డారు. వీరి గొడవతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏమైందో తెలియదు కానీ.. లారీలను రోడ్డు మీద అడ్డంగా పెట్టి ఇద్దరూ వాదులాడుకున్నారు. మిగతా వాహనదారులు వారిని ఆపుతున్నా ఆగకుండా పోట్లాడుకున్నారు. దీంతో వాహనాలు క్యూ కట్టాయి.

ఇవీ చదవండి..

ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ క్లినిక్‌‌..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.