ETV Bharat / state

గొర్రెల కాపరులకు రాయితీ రుణాలు ఇవ్వాలి: రామకృష్ణ

author img

By

Published : Nov 2, 2019, 8:16 PM IST

గొర్రెల కాపరులకు న్యాయం చెయ్యాలని... కృష్ణా జిల్లా గొర్రెలు, మేకల కాపరుల కోపరేటివ్ యూనియన్ బాధ్యులు రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలోని ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్​సీడీసీ రుణాలు రూ.2 లక్షలు... 50 శాతం రాయితీతో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రామకృష్ణ

మాట్లాడుతున్న రామకృష్ణ

కృష్ణా జిల్లా గొర్రెలు, మేకల కాపరుల కోపరేటివ్ యూనియన్ బాధ్యులు రామకృష్ణ... విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదవశాత్తు గొర్రెలు చనిపోతే... ఎటువంటి బీమా లేకుండా రూ.6వేల పరిహారం అందజేస్తామని సీఎం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఎస్​సీడీసీ రుణాలు రూ.2 లక్షలు... 50 శాతం రాయితీతో ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బడ్జెట్​లో గొర్రెల ఫెడరేషన్​కు రూ.5వేల కోట్లు కేటాయించాలని కోరారు. గొర్రెల కాపరుల కుటుంబాల్లో పట్టభద్రులైన నిరుద్యోగులకు రూ.25 లక్షల రుణాలు మంజూరు చేసి... 50 శాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇదీ చూడండి: కృష్ణానదిలో చిక్కుకున్న గొర్రెలు... కాపాడిన కొక్కిలిగడ్డ వాసులు

Intro:AP_VJA_28_02_GORRELA_KAPARULA_PC_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) గొర్రెల కాపరులకు ఎస్.సి.డి.సి రుణాలు రెండు లక్షల వరకు ఇవ్వాలని దానిలో 50 శాతం సబ్సిడీతో ఇచ్చి గొర్రెల కాపరులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ ప్రెస్ క్లబ్లో కృష్ణాజిల్లా గొర్రెలు మరియు మేకల కాపరులు కోపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రమాదవశాత్తు గొర్రెలు చనిపోతే 3 గొర్రెల నుండి 25 వేల వరకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా గొర్రెకు ఆరువేల రూపాయలు లు సగటు మనిషికి లక్షా 20 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం వన్ ప్రకటించడం హర్షణీయమని కృష్ణాజిల్లా గొర్రెలు మరియు మేకల కాపలా దారుల కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ రామకృష్ణ అన్నారు. చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం అమలు జరిపేలా ప్రతి జిల్లా జాయింట్ డైరెక్టర్ కు అధికారం ఇవ్వాలని...అలాగే బడ్జెట్ లో గొర్రెల ఫెడరేషన్ కు ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని కోరారు. గొర్రెల కాపరుల కుటుంబాలలో పట్టభద్రులైన నిరుద్యోగులకు 25 లక్షల రూపాయల పథకంతో 50 శాతం సబ్సిడీతో వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
బైట్... రామకృష్ణ కృష్ణాజిల్లా గొర్రెలు మరియు మేకల పెంపకం దారుల కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్


Body:AP_VJA_28_02_GORRELA_KAPARULA_PC_AVB_AP10050


Conclusion:AP_VJA_28_02_GORRELA_KAPARULA_PC_AVB_AP10050

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.