ETV Bharat / state

క్రిస్మస్ వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

author img

By

Published : Dec 25, 2019, 11:15 PM IST

విజయవాడలోని ఓ హోటల్​లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్నారు. సన్నిహితుల మధ్య కేక్​ కట్​ చేసి సంతోషంగా క్రిస్మస్​ జరుపుకున్నారు.

Justice NV Ramana, Supreme Court judge at Christmas celebrations
క్రిస్మస్ వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ.రమణ

క్రిస్మస్ వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ విజయవాడలోని ఓ హోటల్​లో క్రిస్మస్​ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్​ సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరీకి తినిపించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు సన్నిహితుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.