ETV Bharat / state

AP High Court On Three Capitals Case: 3 రాజధానులపై హైకోర్టులో ముగిసిన వాదనలు.. నెల రోజుల్లోపు తీర్పు!

author img

By

Published : Feb 4, 2022, 4:58 PM IST

ap high court on three capitals cases: 3 రాజధానుల అంశంపై హైకోర్టులో విచారణ ముగిసింది. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో ఉంచింది. రాజధాని కేసులపై విచారణ కొనసాగించాలా.. వద్దా.. అనే అంశంపై వాదనలు పూర్తయ్యాయి. నెల రోజుల్లోపు తీర్పు వెలువరించే అవకాశం ఉందంటున్న న్యాయవాది నర్రా శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ే

.

నర్రా శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.