ETV Bharat / state

పవన్ కల్యాణ్​కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

author img

By

Published : Sep 2, 2020, 2:46 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu wishes to  Pawan Kalyan's  birthday
పవన్ కల్యాణ్​కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

Chandrababu wishes to  Pawan Kalyan's  birthday
పవన్ కల్యాణ్​కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్​కు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి. ఉద్దండరాయునిపాలెంలో మోకాళ్లపై కూర్చొని దళిత రైతుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.