ETV Bharat / state

సాగర్‌ కాల్వలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

author img

By

Published : Sep 12, 2021, 3:29 PM IST

Updated : Sep 12, 2021, 7:18 PM IST

గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్ల వద్ద సాగర్‌ కుడికాల్వలో.. శనివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికులు కాల్వ పొడవునా గాలించి మృతదేహాలను వెలికితీశారు.

The body of a student who went missing yesterday was found in the Sagar canal
సాగర్‌ కాల్వలో గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

గుంటూరు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్ల వద్ద.. సాగర్ కుడి కాలువలో శనివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈశ్వర ప్రసాద్ మృతదేహం ఇవాళ ఉదయం బయటపడగా.. దుర్గారావు మృతదేహం మధ్యాహ్నం తర్వాత లభ్యమైంది. గాలింపు చర్యలకు ప్రభుత్వ సిబ్బంది రాకపోవడంతో.. స్థానికులు కాల్వ పొడవునా గాలించి మృతదేహాలను వెలికితీశారు.

ఇదీ చూడండి: వినాయక నిమజ్జనంలో అపశృతి.. సాగర్‌ కుడికాల్వలో పడి ఇద్దరు బాలురు గల్లంతు

ఇదీ చూడండి: visakha steel: విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ గాజువాకలో పాదయాత్ర

Last Updated :Sep 12, 2021, 7:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.