ETV Bharat / state

రెండు లారీలు ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

author img

By

Published : Mar 9, 2021, 1:12 PM IST

రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాడేపల్లి పరిధిలోని డీజీపీ కార్యాలయం ఎదుట ఈ ప్రమాదం జరిగింది.

road accident at tadepalli
రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని డీజీపీ కార్యాలయం ఎదుట ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రెండు లారీలు ఢీకొనటంతో లారీ నుంచి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక అధికారులు ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఇవీ చూడండి...: ప్రలోభాల పర్వం.. డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.