ETV Bharat / state

ఊరొదిలిన వారిని.. గ్రామానికి తీసుకొస్తున్న పోలీసులు

author img

By

Published : Sep 10, 2019, 4:16 PM IST

చంద్రబాబు పల్నాడు పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లినవారు ఊరికి వచ్చేలా చర్యలు ప్రారంభించారు.

చంద్రబాబు

చంద్రబాబు పల్నాడు పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం వదిలి వెళ్లినవారిని ఊరికి తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభించారు. మాజీ సర్పంచి షేక్ చింతపల్లి జానీబాషా, ఆయన బంధువులు 18 మందిని పోలీసులు తీసుకొచ్చారు. గొడవలు జరగకుండా 24 మంది సిబ్బందితో పిన్నెల్లి గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండీ... ప్రభుత్వం జీతం ఇస్తున్న కార్యకర్తలే గ్రామవాలంటీర్లు - కన్నా

Intro:కర్నూలు జిల్లా బనగానపల్లెలో మొహరం ముగింపును భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు మొహరం లో భాగంగా నవాబు కోట నుంచి వరకు పీర్లను ఊరేగింపుగా తీసుకెళ్లారు నవాబు కోట నుంచి జుర్రేరు వరకు ప్రధాన కూడళ్లలో మాత్రం నిర్వహిస్తూ పిల్లలను ఊరేగింపు చేశారు సాంప్రదాయబద్ధం గా షియా మతస్థులు మాత్రం నిర్వహించారు నవాబు వారసులు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ర్యాలీలో పాల్గొని మద్దతు పలికారు బాబు కోటలో ముందుగా పీర్లను మీరు ఫజల్ అలీ ఖాన్ ర్యాలీని ప్రారంభించారు మొహర్రం సందర్భంగా ఏర్పాటు చేసిన మా తమ్ముడు చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు సాంప్రదాయబద్దంగా పీర్లను జుర్రేరు వాగు వరకు ర్యాలీ నిర్వహించి చి ఏటి కి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడంతో మొహరం ముగింపు జరిపారు


Body:బనగానపల్లె


Conclusion:మొహరం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.