ETV Bharat / state

Theft: తాడేపల్లిలో చోరీ.. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ

author img

By

Published : Oct 3, 2021, 5:07 PM IST

Updated : Oct 3, 2021, 6:37 PM IST

theft of gold jewellery at undavalli
తాడేపల్లిలో చోరి.. రూ.30 లక్షల విలువైన బంగారు నగలు అపహరణ

17:03 October 03

సాఫ్ట్​వేర్ ఇంజనీర్ ఇంట్లో దొంగతనం

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి కూడలిలో నివసిస్తున్న ఓ సాఫ్ట్​వేర్ ఇంజనీర్ ఇంట్లో చోరీ జరిగింది. రూ.30 లక్షల విలువైన బంగారు, వెండి నగలను దుండగులు అపహరించారు.

ఇదీ చదవండి:  Mangalagiri Temple: మంగళగిరి నారసింహుని గోపురానికి పగుళ్లు...

Last Updated :Oct 3, 2021, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.