ETV Bharat / state

"సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేస్తా"

author img

By

Published : Jun 27, 2019, 4:39 PM IST

Updated : Jun 27, 2019, 7:26 PM IST

సాంఘిక సంక్షేమ శాఖ ఎండీగా గంధం చంద్రుడు తాడేపల్లిలో బాధ్యతలు  చేపట్టారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరువయ్యేలా కృషి చేస్తానని చంద్రుడు తెలిపారు.

సాంఘీక సంక్షేమ శాఖ ఎండీగా గంధం చంద్రుడు

సాంఘీక సంక్షేమ శాఖ ఎండీగా గంధం చంద్రుడు

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఎండీగా గంధం చంద్రుడు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో ఎండీగా బాధ్యతలు చేపట్టారు. సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని గంధం చంద్రుడు తెలిపారు.

ఇవి కూడా చదవండి... 'సుజల పథకంతో నీటి సమస్య తీరుస్తా'

Ambala (Haryana), June 26 (ANI): After wrestlers Bajrang Punia and Vinesh Phogat's tweet regarding prize money and promises by Haryana government, while speaking to ANI, Haryana Sports Minister Anil Vij said that if there is any discrepancy they can speak to concern department. "We never humiliate and we always give highest prize money in India", he added. Vij further said, "On the basis of sports policy prize money has been distributed. If there is some discrepancy they can speak to the department. We have never disrespected our sportspersons."
Last Updated : Jun 27, 2019, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.