- ప్రతి మండలంలో అన్న క్యాంటీన్.. ఆక్వాకు యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే : చంద్రబాబు
CBN Bapatla Tour: వైకాపా సర్కార్ విధానాలు, C.M. జగన్ సైకో ధోరణులతో రాష్ట్రం సర్వనాశనమైందని.. చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి రెండు కళ్ల మాదిరిగా ఉండే అమరావతి, పోలవరాన్ని పొడిచి, భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. పేదల కడుపునింపే అన్నక్యాంటీన్లు రద్దు చేసి.. జగన్ రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- కృష్ణా జిల్లా టూ హైదరబాద్ వయా వైసీపీ ఎమ్మెల్యే .. ఇలా జోరుగా ఇసుక అక్రమ రవాణా
Illegal transportation of sand from NTR district to Hyderabad: ఇసుక అక్రమరవాణాలో అడ్డుఅదుపు లేకుండా పోతోంది. సరిహద్దు రాష్ట్రాల వద్ద ఈ దందా జోరు మరీ ఎక్కువగా ఉంటోంది. కీలక సలహాతోనే హైదరాబాద్కు యదేచ్ఛగా ఇసుక తరలివెళ్తోంది. నెలకు 15కోట్ల రూపాయల నికర లాభం పొందుతున్నట్లు సమాచారం. ఇందులో అందరూ అధికార నేతలదే హవా..
- మాండౌస్ తుపాను.. అతలాకుతలం అవుతోన్న దక్షిణకోస్తా, రాయలసీమ
Cyclone Mandaus: తీవ్ర తుపానుగా మారిన మాండౌస్.. దక్షిణ కోస్తా, రాయలసీమలో ప్రభావం చూపిస్తోంది. నెల్లూరు, బాపట్ల, తిరుపతి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తుపాను తీవ్రతను అంచనా వేస్తున్నారు.
- వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
MINISTER PEDDIREDDY ON ELECTIONS: గత ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తామని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
- తర్వాత రోజే పెళ్లి.. సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడ్డ వధువు.. దూకేసిన వరుడు.. చివరకు..
వారిద్దరికీ ఇటీవలే పెళ్లి ఫిక్సయింది. వివాహ వేడుకల్లో భాగంగా వధూవరులిద్దరూ తమ కుటుంబాలతో కలిసి ఆలయ దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత సమీపంలో క్వారీని చూసేందుకు వెళ్లి.. సెల్ఫీ తీసుకునేందుకు రెడీ అయ్యారు. ఇంతలోనే వధువు కాలుజారి లోయలో పడిపోయింది. వరుడు కూడా ఆమెను కాపాడడానికి దూకేశాడు. చివరకు ఏమైందంటే?
- సీతపై అలక.. 42 ఏళ్లుగా అన్నం ముట్టని రామచంద్ర.. కేవలం టీ తోనే!
భార్యపై అలిగి 42 ఏళ్లుగా అన్నం తినడం మానేశాడు ఓ భర్త. కేవలం టీ మాత్రమే తాగి బతుకుతున్నాడు. అసలు ఏం జరిగిందంటే?
- తేలిపోయిన టీమ్ఇండియా బౌలర్లు.. తొలి టీ20లో ఆసీస్ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టీ20లో ఆసీస్ అదరగొట్టింది. టీమ్ఇండియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యం సంపాదించింది.
- ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల్లో 20 మనవే.. దేశంలో అగ్ర సంస్థగా రిలయన్స్
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన 500 కంపెనీల్లో ఇండియా నుంచి 20 కంపెనీలకు చోటు దక్కింది. అందులో దేశీయంగా రిలయన్స్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో టీసీఎస్ నిలిచింది. కాగా, గౌతమ్ అదానీకి చెందిన నాలుగు సంస్థలకు ఈ జాబితాలో చోటు లభించింది.
- అమెరికా-రష్యా డీల్.. జైలు నుంచి బయటకొచ్చిన 'మృత్యు వ్యాపారి'
ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర, వేర్పాటువాద సంస్థలకు ఆయుధాలు సరఫరా చేసిన విక్టర్ బౌట్ను అమెరికా విడుదల చేయాల్సి వచ్చింది. 2008లో అమెరికా అతికష్టంమీద అతడిని అరెస్టు చేసింది. అయితే అమెరికా ఇప్పుడు అతడిని విడుదల చేసేందుకు కారణాలేంటో తెలుసుకుందాం..
- ఈ ఏడాది హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్లు.. వారి చిత్ర విశేషాలివే..!
కొత్త కథలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించే విషయంలో ముందుంటారు నవతరం దర్శకులు. సినీ రంగంలో ఏ కొత్త దర్శకుడు అరంగేట్రం చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అలాగే ఈ ఏడాది కూడా కొంత మంది కొత్త డైరెక్టర్లు వెండితెరకు పరిచయం అయ్యారు. వారెవరు? వారి చిత్ర విశేషాలేంటో తెలుసుకుందాం.