ETV Bharat / state

నేడు సీఎంను కలవనున్న కేఈ కృష్ణమూర్తి

author img

By

Published : Feb 5, 2019, 5:42 AM IST

Updated : Feb 5, 2019, 7:10 AM IST

ముఖ్యమంత్రి చంద్రబాబును డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం నేడు కలిసే అవకాశం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెదేపాలో చేరే అంశంపై చర్చించనున్నారు

కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబును డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం నేడు కలిసే అవకాశం ఉంది. దివంగత నేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెదేపాలో చేరే అంశంపై చర్చించనున్నారు. సీట్ల కేటాయింపు అంశం ప్రధానంగా చర్చకు రానున్నట్లు సమాచారం.

కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం

Kolkata (West Bengal), Feb 04 (ANI): The All India Trinamool Congress (TMC) workers protested against Prime Minister Narendra Modi and Central government over Central Bureau of Investigation (CBI) issue in Kolkata today. TMC workers protested at the Dharna Venue in Kolkata.

Last Updated : Feb 5, 2019, 7:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.