ETV Bharat / state

ఉత్సాహంగా యువజనోత్సవాలు..

author img

By

Published : Nov 12, 2022, 10:18 PM IST

Youth festival: ఏలూరు జిల్లా ఏలూరులోని సెయింట్ థెరిస్సా కళాశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను ఎమ్మెల్సీ షేక్ సాబ్జి, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Youth festival in Eluru
Youth festival in Eluru

ఏలూరులోని సెయింట్ థెరీసా కళాశాలలో ఘనంగా జరిగిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు

Youth festival: ఏలూరు జిల్లా ఏలూరులోని సెయింట్ థెరిస్సా కళాశాలలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను ఎమ్మెల్సీ షేక్ సాబ్జి, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, జిల్లా రెవిన్యూ అధికారి సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఈ ప్రదర్శనలను తిలకించిన యువతీయువకులు కేరింతలు కొడుతూ కరతాళ ధ్వనులు, ఈలలతో తమ సహచరులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమాలు సెట్ వెల్ సీఈవో మోహరాజ్ పర్యవేక్షణలో జరిగాయి. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ యువజన ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.