ETV Bharat / state

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మహాసభల ఏర్పాట్లు ముమ్మరం

author img

By

Published : Feb 7, 2020, 7:25 PM IST

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మూడు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు 50 వేల మంది భక్తులు హాజరవుతారు. ఫిబ్రవరి 10 - 12 వరకు ఈ సభలు జరుగుతాయి. ఈ సభల్లో పీఠాధిపతి ఉమర్ ఆలీషా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.

umar alisha maha sabhalu at pitapuram east godavari district
ముమ్మరంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మహాసభల ఏర్పాట్లు

ముమ్మరంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం మహాసభల ఏర్పాట్లు

ఇవీ చదవండి:

అమరావతి కోసం.. కృష్ణానదిలో మహిళల జలదీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.