ETV Bharat / state

గోదావరికి వరద...తీరని లంక ప్రజల ఇక్కట్లు

author img

By

Published : Aug 9, 2019, 6:35 AM IST

ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దుల్లోని లంక గ్రామాల ప్రజల సమస్యలు వర్ణనాతీతంగా మారాయి. నిత్యావసర సరుకులకు...ప్రైవేట్ పడవలను ఆశ్రయించి నదీ పాయలు దాటాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

గోదావరికి వరద...తీరని లంక ప్రజల ఇక్కట్లు

గోదావరికి వరద పోటెత్తటంతో...తూర్పు, పశ్చిమ గోదావరి, జిల్లాల సరిహద్దులోని లంక గ్రామాల ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. కనకాయ, అయోధ్య, నక్కిడి, కోడేరు, పెదమల్లం, అన్నగారు లంక గ్రామస్థులు నది పాయలు దాటటానికి కనీసం పడవ సదుపాయం లేదని వాపోయారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవౌతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇటీవల బియ్యం సరఫరా చేసినా...ఇంట్లో సామాగ్రికైనా నదీ పాయలు దాటాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పడవలను ఆశ్రయిస్తే...రోజుకి 20 నుంచి 25 రూపాయలు వెచ్చించాల్సి వస్తోందన్నారు. పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని పడవలు వేస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

గోదావరికి వరద...తీరని లంక ప్రజల ఇక్కట్లు

ఇదీ చూడండి: ఉభయ గోదావరి జిల్లాల్లో.. ఉగ్ర గోదారి

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో మామిడిపల్లి గ్రామంలోని ఎకరా 75% సెంట్ లో ఉన్న ఒక పేద రైతు కు మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోలార్ ఇవ్వడం వలన ఎండ తీవ్రత పెరుగుతూ ఉంటే అందరూ భయపడిపోతూ ఉంటున్నారు కానీ ఈ రైతు మాత్రం తిరుగుతుంటే అతనికి పట్టరాని సంతోషం అంతా ఇంతా కాదు
ఎందుకంటే ఇంతకుముందు కరెంటు త్రీఫేస్ వస్తే కాని మోటార్ పంప్ సెట్ లో తిరిగే వి వి కాదు
అదే కాకుండా తెల్లవారి జామున ఐదు గంటలకు త్రి ఫేస్ కరెంటు ఇస్తారంటే అలారం పెట్టుకొని లెగిసి పొలానికి వెళ్లి మీరు కట్టుకునేవాడు
అంతేకాకుండా నీరు తడవక ముందే కరెంటు ఆగిపోయి పొలం నీరు మధ్యలోనే ఆగిపోయింది
చంద్రన్న పుణ్యమా నేను గిరిజన కులస్తులను
పేరు బోను గోపాల్ నాకు ఇప్పుడు ఎంత కరెంటు బిల్లు వస్తుందని భయం లేదు అదేవిధంగా ఇంతకు ముందులా ఎనిమిది గంటలకు సూర్యుడు లేవగానే మోటార్ లో నీరు కూడా అప్పుడే లేస్తుంది
సాయంత్రం 5 గంటలకు సూర్యుడు తగ్గించే ఇంటికి పోగానే నా మోటార్లు నీరు కూడా భూమిలోకి వెళ్ళిపోతారు
నేను అరటి పంట వేశాను ఈ సోలార్ పంపు సెట్టు పదివేల రూపాయలు గవర్నమెంట్ కట్టుకుని వెంటనే ఈ పంపు సెట్టు నా పొలంలో వేసారు మరల నేను కట్టిన పది వేల రూపాయలు నా అకౌంట్ లోకి తిరిగి గవర్నమెంట్ జమ చేసింది
ఇప్పుడు చంద్రన్న పుణ్యమా నా కుటుంబం లో అందరము ఐదేళ్ల తో అన్నం తింటున్నాము అంటే ఈ గవర్నమెంట్ ఎంతో సహకారం చేసింది


Body:y


Conclusion:h
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.