ETV Bharat / state

CC FOOTAGE: ఆటోలో పేలిన సిలిండర్..తుక్కుతుక్కైన వాహనం

author img

By

Published : Sep 13, 2021, 5:06 PM IST

ఆరు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా జడ్​.మేడపాడులో ప్రమాదం జరిగింది. రాజానగరం మండలం సంపత్​నగరం నుంచి యానాంకు సోడాలు నింపే గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న ఆటోలో ఓ సిలిండర్​ పేలింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు రేవూరి రమణకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో మండపేట రూరల్ ఎస్సై బళ్ల శివకృష్ణ ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్వయంగా తన వాహనంలో క్షతగాత్రుడిని ఎక్కించుకుని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

ఆటోలో తరలిస్తుండగా పేలిన సిలిండర్
ఆటోలో తరలిస్తుండగా పేలిన సిలిండర్

ఆటోలో తరలిస్తుండగా పేలిన సిలిండర్

ఇదీచదవండి.

Rape case: గుంటూరు అత్యాచారం కేసు.. పాత నేరస్థులను విచారిస్తున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.