ETV Bharat / state

Lorry Accident: అమలాపురంలో వినాయకుడి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ

author img

By

Published : Mar 1, 2022, 12:25 PM IST

Updated : Mar 1, 2022, 2:17 PM IST

Lorry accident: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో లారీ బీభత్సం సృష్టించింది. వినాయకుడి ఆలయాన్ని ఢీకొట్టింది.

వినాయకుడి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ
వినాయకుడి ఆలయాన్ని ఢీకొట్టిన లారీ

Lorry accident:తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఐషర్ వ్యాను అదుపుతప్పి వినాయకుడి ఆలయాన్ని ఢీకొట్టింది. కాకినాడ నుంచి అమలాపురం వస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో మహీపాల వీధిలో వినాయకుడి గుడిని ఢీకొట్టింది. దీంతో వ్యాన్​కు ఆలయానికి పాక్షిక నష్టం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఇదీ చదవండి:

ఉక్రెయిన్​లో బాంబుల మోత.. విద్యార్థుల తల్లిదండ్రుల గుండెల్లో దడ

Last Updated : Mar 1, 2022, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.