ETV Bharat / state

'పేదల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం'

author img

By

Published : Oct 20, 2019, 11:52 PM IST

పేద ప్రజలకు నవరత్నాలు అందించాలనే గ్రామ వలంటీర్లను నియమించినట్లు ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్​ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో పర్యటించిన ఆయన... రైతు భరోసాతో అన్నదాతలకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు.

'పేదల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం'

'పేదల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం'

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్​ చంద్రబోస్​ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన వడ్లమూరు, కాలేరు, అచ్యుతాపురం గ్రామాల్లో సచివాలయాలు ప్రారంభించారు. పేద ప్రజలకు అన్ని పథకాలు సకాలంలో అందేలా గ్రామ వలంటీర్లు నియమించామన్నారు. వారి ద్వారా నవరత్నాలు ప్రజలకు అందేలా చూస్తామని అన్నారు. రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులందరికీ రూ.13,500 మూడు దఫాలుగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

'గాంధీజీ కలల సాకారం మోదీతోనే సాధ్యం'

Intro:Ap_Rjy_71_20_upa mukyamantri_paryatana_avb_Ap10110 sir Etv WhatsApp lo Visuvals pampanu parisilemchagalaru తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం లోని పలు గ్రామాల్లో ఒక ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విస్తృతంగా పర్యటించారు కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు కాలేరు అచ్చుతాపురం నిరసన మెట్ట గ్రామాల్లో పర్యటించి గ్రామ సచివాలయాలు ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసి నా సభలో ప్రసంగిస్తూ గ్రామాలలోని పేద ప్రజలకు అన్ని పథకాలు సకాలంలో అందేలా గ్రామవాలంటీర్లను నియమించామని వారిద్వారా నవరత్నాలు ప్రజలకు అందేలా చూస్తామని అలాగే కౌలుదారి చట్టం ద్వారా ప్రతి కౌలుదారులకు ప్రభుత్వం నుండి వడ్డీ లేని రుణాలు అందిస్తామని రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులందరికీ 13500 రూపాయలు మూడు దఫాలు గా చెల్లిస్తామని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇస్తామని ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా మా ప్రభుత్వం కృషితో పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు


Body:Ap_Rjy_71_20_upa mukyamantri_paryatana_avb_Ap10110 sir Etv WhatsApp lo Visuvals pampanu parisilemchagalaru తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం లోని పలు గ్రామాల్లో ఒక ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విస్తృతంగా పర్యటించారు కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు కాలేరు అచ్చుతాపురం నిరసన మెట్ట గ్రామాల్లో పర్యటించి గ్రామ సచివాలయాలు ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసి నా సభలో ప్రసంగిస్తూ గ్రామాలలోని పేద ప్రజలకు అన్ని పథకాలు సకాలంలో అందేలా గ్రామవాలంటీర్లను నియమించామని వారిద్వారా నవరత్నాలు ప్రజలకు అందేలా చూస్తామని అలాగే కౌలుదారి చట్టం ద్వారా ప్రతి కౌలుదారులకు ప్రభుత్వం నుండి వడ్డీ లేని రుణాలు అందిస్తామని రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులందరికీ 13500 రూపాయలు మూడు దఫాలు గా చెల్లిస్తామని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇస్తామని ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా మా ప్రభుత్వం కృషితో పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు


Conclusion:Ap_Rjy_71_20_upa mukyamantri_paryatana_avb_Ap10110 sir Etv WhatsApp lo Visuvals pampanu parisilemchagalaru తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం లోని పలు గ్రామాల్లో ఒక ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విస్తృతంగా పర్యటించారు కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు కాలేరు అచ్చుతాపురం నిరసన మెట్ట గ్రామాల్లో పర్యటించి గ్రామ సచివాలయాలు ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసి నా సభలో ప్రసంగిస్తూ గ్రామాలలోని పేద ప్రజలకు అన్ని పథకాలు సకాలంలో అందేలా గ్రామవాలంటీర్లను నియమించామని వారిద్వారా నవరత్నాలు ప్రజలకు అందేలా చూస్తామని అలాగే కౌలుదారి చట్టం ద్వారా ప్రతి కౌలుదారులకు ప్రభుత్వం నుండి వడ్డీ లేని రుణాలు అందిస్తామని రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులందరికీ 13500 రూపాయలు మూడు దఫాలు గా చెల్లిస్తామని ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఇస్తామని ప్రతి ఒక్కరిని ఆదుకునే విధంగా మా ప్రభుత్వం కృషితో పనిచేస్తుందని ఉపముఖ్యమంత్రి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.